CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థుల సమస్యల పై తహసిల్దార్ కి వినతిపత్రం అందజేత

Share it:


మన్యం న్యూస్ ,బూర్గంపహడ్ : మండల కేంద్రంలో ఎస్,ఎఫ్,ఐ విద్యార్థీ విభాగం నాయకులు సందీప్ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీగా వెళ్ళారు. అనంతరం తహసిల్దార్ భగవాన్ రెడ్డిని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: