CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోయ గోత్రాలు -ఇంటి పేర్లు

Share it:


గట్లు----గోత్రాలు

3 వ గట్టు- - భారద్వాజ
4వ గట్టు--విశ్వామిత్ర
5వ గట్టు-- - గౌతమి
6వ గట్టు-- - వశిష్ట
7వ గట్టు-- జమదగ్ని

గట్లు --ఇంటిపేర్లు

3వ గట్టు--- సున్నం ,తెల్లం వంక ,మడకం ,తాటి ,కణితి,కోర్స,బండారి,వూకే,పూనేం, చాప,వగ్గెల,ఈసం  మొదలైనవి

4వ గట్టు( సవపగాని)---- ఈసాల,సరియం, మూతి ,పొడుగు చీమల, కంగలి కిన్నెర, సనప  పర్శక, పండ, కబ్బాక,బోల్లి మొదలైనవి

5వ గట్టు (బండాని) --- బొర్రా,వుకే ఎల్ల బోయిన ,సువర్ణ పాక ,వాసం, కొట్టెం, బచ్చల చింత,ధనసరి,గుమ్మడి ,వజ్జి ,జోగా ,బిజ్జు మొదలైనవి

6వ గట్టు (పెరంబోయిన)---- సోలం,సోందె,వాడే, తుర్సం తానం ,కొమరం ,కారం కట్టం, పొడియం, గడ్డం బోదెబోయిన మొదలైనవి

7వ గట్టు(పారేటు గట్టు)---సోయం,పాయం,మట్టి, తోలెం,పుసం,జవ్వాజి,పోయిపూనేం,సప్క,కుంజ, శ్యామల, బీరబోయిన,బెండబోయిన,బాడిస,పడిగ ,మొదలైన

పెళ్ళి------వరుస గట్లు
----------------------------
3గట్టు కు---4,5,6,7 వరుస
4గట్టు కు----3,5,6 వరుస
5గట్టు కు----4,6,7,3 వరుస
6గట్టు కు-----3,4,5,7 వరుస
7గట్టు కు-----3,5,6 వరుస
ఈ గట్ల ని బట్టి ఆదివాసి ప్రజలు వివాహం చేసుకుంటారు.

సేకరణ : మట్టిరమేష్, మన్యం టివి ప్రతినిధి, వెంకటాపురం, ములుగు జిల్లా
Share it:

SLIDER

TELANGANA

Post A Comment: