CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విప్ రేగా కు కృతజ్ఞతలు తెలిపిన మండల రైతు కోఆర్డినేటర్ వీరస్వామి

Share it:


మన్యం న్యూస్ , గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను గుండాల మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మోకాళ్ళ వీరస్వామి మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమన్య సమితి మండల కోఆర్డినేటర్ గా నియమించినందుకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం నుండి చేరవలసిన అన్నిటిని అంతే విధంగా చూస్తూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: