మన్యం న్యూస్,అశ్వాపురం:
అమెరికన్ డాక్టరేట్ అందుకున్న వాస్తు సిద్ధాంతి పదిరావురి శ్రీనివాస చారిని ఖమ్మం లోని ఆయన నివాసంలో అశ్వాపురం మండల వాసులు గురువారంఆత్మీయంగా కలిసి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....థాయిలాండ్ లో అంతర్జాతీయ జ్యోతిష్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస చారి డాక్టరేట్ పొందడం గర్వ కారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుందూరు శ్రీనివాస్ రెడ్డి ,తూము సత్యనారాయణ, తునికేసి సురేందర్ రెడ్డి, కాసర బాధ సందీప్ ,మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: