CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చంద్రగ్రహణం సందర్భంగా మూసివేసిన ఆలయాలు...

Share it:


 మన్యం న్యూస్, చండ్రుగొండ  , నవంబర్ 8 : చంద్రగ్రహణం సందర్భంగా మండలంలోని ఆలయాలను మూసివేసినారు. మంగళవారం స్థానికంగా శివాలయం, సాయిబాబా, మహాలక్ష్మి ఆలయాలు, అయ్యన్నపాలెంలోని త్రిమూర్తుల ఆలయాలను పండితులు మూసివేసినారు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజు వచ్చే చంద్రగ్రహణం రోజు ఆలయాలు మూసివేయటం అరుదుగా జరుగుతుందని పండితులు తెలిపారు.

Share it:

Post A Comment: