CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట....

Share it:


 మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట....

- రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

 మన్యం న్యూస్, మణుగూరు : మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనిరాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేగా కాంతారావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు దాసరి కవిత, మణుగూరు మండల, పట్టణ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, చంద్రకళ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: