CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుద్యోగ యవకులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి : జిల్లాఎస్పీశరత్ చంద్రపావర్

Share it:


మన్యం న్యూస్, మహబూబాబాద్ జిల్లా  : నిరుద్యోగ యవకులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలనిమహబూబాద్ఎస్పీ శరత్ చంద్ర పావర్ కోరారు.2వ విడత ఎస్.ఐ ,కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి కఠోర సాధన చేస్తే పోలీసు ఉద్యోగం తప్పక సాధించవచ్చని,అలాగే బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ,నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: