మన్యంన్యూస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన మెడికల్ కళాశాల జిల్లా పోలీసు కార్యాలయాల అభివృద్ధి పనులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పరిశీలించిన ఎం. ఎల్.ఏ శంకర్ నాయక్ తగు సూచనలు చేసారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లుకు సూచించారు వీరి వెంట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ మొహ్మద్ పరిద్ తది
తరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: