CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల అభివృద్ధి

Share it:


మన్యం న్యూస్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక ప్రతినిధి(కొణిజర్ల):సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు.కొణిజర్ల మండలంలోని చిన్నగోపతి, లింగగూడెం, గోపవరం,  చినమునగాల, గ్రామాల్లో రూ. 1 కోటి విలువైన సిసి రోడ్లు, చినమునగాల గ్రామమునందు వైకుంఠధామం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్  ప్రారంభించారు.అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీఆరెస్ నాయకులు, సర్పంచులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, అధికారులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: