CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫైలేరియా వ్యాధి గ్రస్తులకి కిట్లు పంపిణీ

Share it:


మన్యం న్యూస్, పినపాక :

 పినపాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఫైలేరియాతో భాథపడుతున్న వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మెడికల్ కిట్లను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం అందజేసే ఈ మెడికల్ కిట్లను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, ఎంపీటీసీ చింతపంటి సత్యం, మణుగూరు సబ్ యూనిట్ ఆఫీసర్ లింగ్యా నాయక్, ఎంటిఎస్ అరుణ్ బాబు, ఆశాలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: