CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూర్గoపహాడ్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక -గ్రామ అధ్యక్షులుగా మందా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కుమ్మరిపల్లి నాగరాజు

Share it:


మన్యం న్యూస్,భుర్గంపాడు:

 బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో   బూర్గంపహాడ్ బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ మండల అద్యక్షుడు వలదాస సాలయ్య  అధ్యక్షతన పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ , మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని గురువారం ఎన్నుకోవడం జరిగింది. బూర్గంపహాడ్  గ్రామ అధ్యక్షునిగా మందా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కుమ్మరి పల్లి నాగరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ , బూర్గంపాడు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,  మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలయ్య,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దాసరి కాంతారావు, ఏస్.సి పట్టణ నాయకులు  కోట రమేష్, కేసుపాక మహేశ్, రమేష్, బొందయ్య, ఇసంపల్లి వేంకటేశ్వర్లు, గంగ పూరి శేఖర్, కెసుపాక సంపత్ , మండల విద్యార్థి సంఘం నాయకులు బర్ల ప్రవీణ్ కుమార్, డేగల నవీన్, తోకల రవి ప్రసాద్, వేణు, సాయి రామ్, కామేశ్వర రావు, బర్ల వంశీ,బుయ్యన వంశీ, విజయ్,నాగరాజు, కొప్పుల రాగవులు,  పున్నo, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: