CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బి ఆర్ ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో క్రీయాశీలక పాత్ర వహిస్తుంది : కుడుముల లక్ష్మి నారాయణ

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ నూతన జాతీయ పార్టీ ప్రకటన చేసిన సందర్బంగా మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మినారాయణ  ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన సంబరాలు.

 జాతీయ పార్టీ ప్రకటన సందర్బంగా ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్  ఆదేశాల మేరకు మంగపేట మండలం లో  బాణాసంచా కాల్చి మిఠాయి తినిపించుకున్న తెరాస  పార్టీ  శ్రేణులు.

ముఖ్యమంత్రి కేసీఆర్  హైదరాబాద్ వేదికగా జాతీయ  రాష్ట్ర సమితి పార్టి( బి ఆర్ ఎస్) గా ప్రకటన చేసిన సందర్బంగా మంగపేట మండల పార్టీ అధ్యక్షులు  కుడుముల లక్ష్మినారాయణ అధ్వర్యంలో మంగపేట మండలంలో తెలంగాణ సెంటర్ లో  ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బాణసంచాలు కాల్చి  స్వీట్స్ పంపిణీ చేసి  సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ

దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్  చేస్తున్న ఈ గొప్ప అడుగు విజయవంతం అవ్వాలని,ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో దేశం ప్రగతి బాటలో పయనించాలని తెలంగాణను సాదించి అభివృద్ది పదంలో నిలిపిన పోరాటయోదుడు , టిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జాతీయ పార్టీ  ప్రారంభాన్ని అధికారికంగా  ప్రకటించినందుకు  తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చాలా  గర్వడుతున్నాము  అని అన్నారు. 

 శ్రీ.శ్రీ.శ్రీ.జోగులాంబ అమ్మవారి మరియు యాదాద్రి నరసింహుడి ఆశీస్సులతో కేసీఆర్  దేశవ్యాప్తంగా అఖండ విజయాలు సాధించి దేశంలో  సమూలమైన  మార్పులకు నాంది పలకాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.

జై తెలంగాణ జై భారత్ జై కెసిఆర్ జై కేటీఆర్ అంటు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్ ,జిల్లా రైతు సమితి బంధు సభ్యులు పచ్చ  శేషగరిరావు,మల్లూరు దేవస్థానం చైర్మన్ నుతిలకంటి ముకుందం,పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ అచ్ఛ సత్యనారాయణ, సిద్దంశేట్టి లక్ష్మణ్ రావు, మల్లూరు దేవస్థానం డైరెక్టర్లు, తోలం నరసింహారావు, యార్రంశెట్టి రామకృష్ణ,మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరాస్వామి,మండల ఆర్గనైజర్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి, మంగపేట గ్రామ కమిటి అధ్యక్షులు,నూనె లింగయ్య, కత్తిగూడెం గ్రామ కమిటి అధ్యక్షులు రోడ్డ సుదర్శన్,,యూత్ మండల ప్రధాన కార్యదర్శి యాసం హరీష్, కోమటిపల్లి గ్రామ కమిటి అధ్యక్షులు గొల్లపెల్లి శ్రీను,బోర్ నర్సాపురం గ్రామ కార్యదర్శి అధ్యక్షులు రావుల రమణ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండవ రామకృష్ణ, బుట్టో,ఆయుబ్, కోడం సత్యనారాయణ, వెంకట్ రెడ్డి,ముగల రమేష్, కుకట్లా శ్రీను,దుర్గం ఏకాంతం ,మండల మహిళా మాజీ అధ్యక్షురాలు కాటురు సుగుణ, యూత్ నాయకులు, జనపట్లా విష్ణు, సందీప్, జగదీష్, బోడ ప్రసాద్,ముగాల రాము, జాడి  కృష్ణ,దేవ,,మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి , కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: