CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేను పనికి వెళ్ళిన వ్యక్తికి పాము కాటు...మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలింపు

Share it:


మన్యం న్యూస్:గుండాల/ఆళ్లపల్లి (04) చేను పనుల కోసం వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురయ్యారు రాయపాడు గ్రామానికి చెందిన పెండకట్ల బుచ్చయ్య చేను వద్ద పనులు చేస్తుండగా తాచుపాము కరవడంతో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు

Share it:

TELANGANA

Post A Comment: