CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆడబిడ్డల సాంప్రదాయానికి అద్దంపట్టే బతుకమ్మ

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03..తెలంగాణ ఆడబిడ్డల సాంప్రదాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి సారయ్యకాలనీలో మాజి వార్డుమెంబర్ గజ్జెల్లి భువన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు రంగురంగుల పూలతో బతుకమ్మలను సుందరంగా తీర్చిదిద్ది నడుమ ఆటలు ఆడుతూ పాటలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లత, లక్ష్మి, మాధవి,ప్రమీల, జయ, మంగ ,సత్యవతి, రాజేశ్వరి, రజిని, తదితరులు పాల్గొన్నారు

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: