CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆనందాల నడుమ సద్దుల బతుకమ్మ వేడుక : ఆట పాటల నడుమ సందడిగా గడిపిన మహిళలు

Share it:


మన్యం న్యూస్ గుండాల: (03) ఆనందాల నడుమ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు. పొద్దునే నుండి రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఘాటుకు చేరుకున్నారు. ఆట పాటల నడుమ సందడిగా గడిపిన మహిళలు చిన్నారులు. బతుకమ్మ ముగింపు వేడుకైన సద్దుల బతుకమ్మ ఉత్సవంలో మండల కేంద్రంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల కేంద్రంతోపాటు మండలంలో వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకని ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని బతుకమ్మ ఘాటును గ్రామపంచాయతీ సుందరంగా ముస్తాబు చేయడంతో మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా సద్దుల బతుకమ్మ వేడుకను నిర్వహించుకున్నారు


Share it:

AP

TELANGANA

Post A Comment: