CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధర్మవరంలో ఇల్లు దగ్ధం.

Share it:

 


మన్యం న్యూస్,వాజేడు( అక్టోబర్ 31) :  

షాట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా    దగ్ధమైన సంఘటన వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బలుసుపాటి, కృష్ణయ్యవ్యవసాయ కూలీ. రైతు దినచర్య లో భాగంగానే రోజువారీ కూలి పనికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో  షాట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలిపోయింది. దాచుకున్న రూ.50వేలనగదు, సహా వంట సామగ్రి,  దుస్తులతో సహా ఇంట్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.బాధితుడు  దుఃఖంలో  కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి వారికి ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: