CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

తీరనున్న గుడిపాడు గ్రామ నివాసుల కష్టాలు

Share it:

* తీరనున్న గుడిపాడు గ్రామ నివాసుల కష్టాలు

* గుడిపాడు నివాసులకు శాశ్వత ఇంటి హక్కు పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ అనుదీప్ 

* జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆదివాసి నాయకులు

*గుడిపాడు వాసులకు త్వరలో ఏ. డీ. ఎస్, ఎల్ ఆర్ జిల్లా సర్వే విభాగం, దేవాదయ శాఖ జాయింట్ సర్వే 

మన్యం న్యూస్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక ప్రతినిధి(అక్టోబర్31):

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామ నివాసుల ఇంటి స్థలాలకు శాశ్వత హక్కు పత్రాల మంజూరు చెయ్యాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కి  సోమవారం గ్రీవెన్ డే లో  జీ. ఎస్ ఎస్ రాష్ట్ర ఆదివాసి నాయకులు బాడిశ భిక్షం ఆరెం ప్రశాంత్, సోయం కృష్ణకుమార్, కాక పృధ్విరాజ్ దొర వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ తో ఆదివాసి నాయకులు  గుడిపాడు వాసులు పడుతున్న సమస్యల గురించి వివరించడం జరిగింది .అనంతరం ఆదివాసీ నాయకులు బాడిశ బిక్షం, ఆరెం ప్రశాంత్, సోయం కృష్ణకుమార్  మాట్లాడుతూ గుడిపాడు గ్రామంలో ఇందిరమ్మ పక్క ఇండ్లు కట్టుకున్న ఆదివాసి గ్రామాని నక్ష మ్యాప్ ప్రకారం సర్వే చేయించి ఇంటి స్థలాలకు శాశ్వత హక్కు పట్టాలు మంజూరు చేయాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ గ సానుకూలంగా స్పందించి తక్షణమే ఏ. డీ. ఎస్, ఎల్ ఆర్ జిల్లా సర్వే విభాగం, దేవాదయ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి, గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి శాశ్వత హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుడిపాడు గ్రామస్తులు కలెక్టర్ అనుదీప్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

*గుడిపాడు నివాసులకు శాశ్వత ఇంటి హక్కు పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ అనుదీప్ 

జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆదివాసి నాయకులు

*గుడిపాడు వాసులకు త్వరలో ఏ. డీ. ఎస్, ఎల్ ఆర్ జిల్లా సర్వే విభాగం, దేవాదయ శాఖ జాయింట్ సర్వే 

మన్యం న్యూస్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక ప్రతినిధి(అక్టోబర్31):

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు గ్రామ నివాసుల ఇంటి స్థలాలకు శాశ్వత హక్కు పత్రాల మంజూరు చెయ్యాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కి  సోమవారం గ్రీవెన్ డే లో  జీ. ఎస్ ఎస్ రాష్ట్ర ఆదివాసి నాయకులు బాడిశ భిక్షం ఆరెం ప్రశాంత్, సోయం కృష్ణకుమార్, కాక పృధ్విరాజ్ దొర వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ తో ఆదివాసి నాయకులు  గుడిపాడు వాసులు పడుతున్న సమస్యల గురించి వివరించడం జరిగింది .అనంతరం ఆదివాసీ నాయకులు బాడిశ బిక్షం, ఆరెం ప్రశాంత్, సోయం కృష్ణకుమార్  మాట్లాడుతూ గుడిపాడు గ్రామంలో ఇందిరమ్మ పక్క ఇండ్లు కట్టుకున్న ఆదివాసి గ్రామాని నక్ష మ్యాప్ ప్రకారం సర్వే చేయించి ఇంటి స్థలాలకు శాశ్వత హక్కు పట్టాలు మంజూరు చేయాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ గ సానుకూలంగా స్పందించి తక్షణమే ఏ. డీ. ఎస్, ఎల్ ఆర్ జిల్లా సర్వే విభాగం, దేవాదయ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి, గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి శాశ్వత హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుడిపాడు గ్రామస్తులు కలెక్టర్ అనుదీప్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: