CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జిల్లా ఎస్పీ జన్మదిన వేడుకలు.

Share it:


మన్యం న్యూస్, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని హరిపా అండ్ రోస్ని  వృద్ధాశ్రమంలో ఆదివారం భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. జి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేసిన అశ్వాపురం సిఐ సిహెచ్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షైన్ వాజ్ బేగం, మెహర్ రాజ్, సారయ్య, ఏఎస్ఐ శ్రీనివాస్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: