CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సర్వేలో పాల్గొన్న సర్పంచ్ అజ్మీర మోహన్

Share it:


మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్ (13) : మండలం పరిధిలోని రోళ్లగడ్డ గ్రామపంచాయతీలో జరుగుతున్న పోడు భూముల సర్వేలో సర్పంచ్ అజ్మీర మోహన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న నేపథ్యంలో అటవీశాఖ మండలంలో ఉన్న పోడు భూముల సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో సర్పంచ్ అజ్మీర మోహన్ తో పాటు ఎంపీ ఓ జరత్ వలి, సెక్రటరీ శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వీరన్న పోడు రైతులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: