CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాకు పార్టీ అప్పజెప్పిన బాధ్యత పూర్తి చేసినందుకు గర్వ పడుతున్న....బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు

Share it:


మన్యం న్యూస్,హైదరాబాద్:నాకు పార్టీ అప్పజెప్పిన బాధ్యత పూర్తి చేసినందుకు గర్వ పడుతున్న అనిబీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు.బాధ్యత కలిగిన భారతీయ పౌరుడిగా,క్రమశిక్షణ కలిగిన బీఆర్ ఎస్ కార్యకర్త గా గర్వపడుతున్న అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కుయుక్తులు పారని, వాటిని యావత్ తెలంగాణ ప్రజానీకం తిప్పికొట్టాలని రేగా పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: