CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు దరఖాస్తు చేసుకోండి

Share it:


మన్యం న్యూస్,  బూర్గంపాడు, అక్టోబర్ 26:

మండలంలోని జూనియర్ కళాశాల లో ఇంగ్లీష్ లెక్చరర్ గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ చీన్యా ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు చేయు అభ్యర్థులు, ఎం ఏ ఇంగ్లీష్  పీజీ లో  50 శాతం మార్కులతో పాస్ అయి ఉండవలెను దరఖాస్తు చేసే అభ్యర్థులు  తమ 10వ తరగతి నుండి పీజీ వరకు  గెజిటెడ్ ధ్రువీకరించబడిన  రెండు సెట్స్ ను ఈనెల 30 తేదీ సాయంత్రం 3గంటలు వరకు కళాశాల ఆఫీసు నందు అప్లై చేసుకోగలరు.

Share it:

TELANGANA

Post A Comment: