CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్ డేవిడ్సన్ ఆధ్వర్యంలో నిరుపేద,ఒంటరి మహిళలకు కుట్టుమిషన్ లు పంపిణీ.

Share it:


మన్యం న్యూస్, ములకలపల్లి, అక్టోంబర్ 27:

లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్ డేవిడ్సన్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు, ఒంటరి మహిళలకు రాజపురం లోని సంస్థ కార్యాలయం లొ కుట్టుమిషన్ లను  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జారే ఆదినారాయణ చేతుల మీదుగా కుట్టుమిషన్ లను మహిళలకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో లవింగ్ హార్ట్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు  డేవిడ్సన్, జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని నతనియేల్,సీతాయిగూడెం సర్పంచ్ కారం. సుధీర్,పాస్టర్స్ రమేష్,చంద్రం గారు, తిమోతి, టీం సభ్యులు శ్రావణ్, సునీల్, ఆనంద్, రోహిత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: