CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖమ్మం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విప్, పినపాక ఎమ్మెల్యే రేగా

Share it:


మన్యం న్యూస్,ఖమ్మం:

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్  వీ పీ గౌతమ్  ను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు  మర్యాదపూర్వకంగా కలిసి కలెక్టర్ తో అనేక అంశాలు మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: