CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట పేపర్ బోర్డులో ప్రమాదం *-కరెంట్ షాక్ తో సూపర్వైజర్ ఆసుపత్రి పాలు, తృటిలో తప్పిన ప్రాణాపాయం

Share it:

 


**అశ్వారావుపేట పేపర్ బోర్డులో ప్రమాదం


 *-కరెంట్ షాక్ తో సూపర్వైజర్ ఆసుపత్రి పాలు, తృటిలో తప్పిన ప్రాణాపాయం


*మన్యం న్యూస్, అశ్వారావుపేట:అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో నెంబర్ మిషన్ దగ్గర పనిచేసే సూపర్వైజర్ ఎస్ ఎల్ ఎన్ మూర్తి బోర్వెల్ కు సంబంధించిన ప్యానెల్ బోర్డు వద్ద చెకింగ్ చేస్తుండగా మంటలు రావడంతో మొఖం కాలిందని, హుటాహుటిన జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి  హాస్పిటల్ లో చేర్పించారని పేపర్ బోర్డు యాజమాన్యం తెలిపారు. సదరు సూపర్వైజర్ ఒక ఎలక్ట్రీషియన్ చేసే డ్యూటీని వీరు చేయడం వల్లనే తెలిసి తెలియక ప్రమాదానికి లోనియ్యారని, గతం నుండి అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం అవ్వడం వలన తరచూ ప్రమాదాలు జరగటం ప్రాణాలు పోవడం పేపర్ బోర్డులో మామూలు అయిపోయిందని కార్మికులు వాపోతున్నారు. స్థానిక ప్రభుత్వ అధికారులు, కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కార్మికులు కోరుతున్నారు.

మన్యం న్యూస్, అశ్వారావుపేట:అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో నెంబర్ మిషన్ దగ్గర పనిచేసే సూపర్వైజర్ ఎస్ ఎల్ ఎన్ మూర్తి బోర్వెల్ కు సంబంధించిన ప్యానెల్ బోర్డు వద్ద చెకింగ్ చేస్తుండగా మంటలు రావడంతో మొఖం కాలిందని, హుటాహుటిన జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి  హాస్పిటల్ లో చేర్పించారని పేపర్ బోర్డు యాజమాన్యం తెలిపారు. సదరు సూపర్వైజర్ ఒక ఎలక్ట్రీషియన్ చేసే డ్యూటీని వీరు చేయడం వల్లనే తెలిసి తెలియక ప్రమాదానికి లోనియ్యారని, గతం నుండి అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం అవ్వడం వలన తరచూ ప్రమాదాలు జరగటం ప్రాణాలు పోవడం పేపర్ బోర్డులో మామూలు అయిపోయిందని కార్మికులు వాపోతున్నారు. స్థానిక ప్రభుత్వ అధికారులు, కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కార్మికులు కోరుతున్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: