CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శబాష్ బూర్గంపహడ్ పోలిస్. చోరికి గురైన కారు బాధితుడికి అప్పగింత.

Share it:


మన్యం న్యూస్, బూర్గంపాడు: మండల పరిధిలో ని సారపాక గ్రామానికి చెందిన  వ్యాపారికి చెందిన ఇంటి ముందు ఉన్న సుమారు 9లక్షలు విలువ చేసే విటారా బ్రీజా కారును ఈ సంవత్సరం ఆగస్టు నెలలో  ఎత్తుకెళ్లిన దొంగ ఇట్టి కారును దింగిలించిన నిందితుడు  సూర్యాపేట జిల్లాకు చెందిన దారావత్  రమేష్ ను పట్టుకొని కేసు నమోదుచేసి నిండుతుడిని రిమాండ్ చేసి కోర్టు ద్వారా కారును బాధితునికి అప్పగించిన బూర్గంపహాడ్ ఎస్ఐ సంతోష్ హర్షం వ్యక్తం చేసిన బాధితుడు  స్థానికులు

చోరీకు గురైన కారు కేసును చెందించిన  బూర్గంపహాడ్ పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జీ,పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ, సిఐ  నాగరాజు.

Share it:

TELANGANA

Post A Comment: