మన్యం న్యూస్ అక్టోబర్ 1 దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా కోడి చంటి నియామకం అయ్యారు తెలంగాణ యూత్ అధ్యక్షులు శివసేనరెడ్డి కలిసి ఈరోజు హైదరాబాద్ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన చంటి మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల అధ్యక్షుడుగా చేసినందుకు రాష్ట్ర యూత్ అధ్యక్షులు శివసేన రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పిసిసి ఉపాధ్యక్షులు పోదేం వీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ నాయకులు ఉబ్బా వేణు తెల్లం నరేష్ తాటి నగేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: