CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సర్వేలో పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి

Share it:


మన్యం న్యూస్,పినపాక : 

పినపాక మండలంలో పోడుసాగు దారుల భూముల సర్వే జరుగుతున్న తీరును మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు పర్యవేక్షించారు. మల్లారం బీటు నందు జరుగుతున్న ఈ సర్వేలో ఫారెస్ట్ బీట్ అధికారి, సెక్రటరీ సాయి లను సర్వే జరుగుతున్న తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోడు సాగుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా నివృత్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: