CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగాకాంతరావు తోనే సాధ్యం..

Share it:



 పినపాక నియోజకవర్గ అభివృద్ధి  రేగాకాంతరావు తోనే  సాధ్యం..

- మండల అభివృద్ధిలో యువత ముఖ్యభూమిక పోషించాలి....

మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని


బూర్గంపాడు మన్యం న్యూస్ అక్టోబర్ 27:

మండలంలోని  పినపాక, ఉప్పుసాక గ్రామం యువజన సంఘాల ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని , నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమని యువత మొత్తం రేగా కాంతారావు అడుగులు అడుగు వేసి ముందుకు సాగాలని అన్నారు... టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన పినపాక , ఉప్పుసాక లో జరిగిన మండల యూత్‌ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజయ్యేందుకు వచ్చిన పినపాక నియోజక యూత్ సభ్యులూ మండల యూత్ అబ్జర్వర్ ఇంచార్జ్ హర్ష నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.  అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ యూత్ ప్రెసిడెంట్ బద్దేపుడి శివాజీ

జనరల్ సెక్రటరీ సపావత్ వీరు

వైస్ ప్రెసిడెంట్ గడ్డెల రవి

వైస్ ప్రెసిడెంట్ అనిపిది మహేష్ లను ఏకగ్రీవంగా.మరియు ఉప్పూసాక గ్రామ యూత్ కమిటీ అధ్యక్షులు  ధారావత్ వాసు, జనరల్ సెక్రెటరీ పెరుమలపల్లి నాగరాజు ,వైస్ ప్రెసిడెంట్ లు దారవత్ నాగరాజు ,బుల్లి శ్రీను ను గ్రామ యువత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంకు మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ జై చంద్ర,సారపాక యూత్ అధ్యక్షులు లక్ష్మీ చైతన్య రెడ్డి, సారపాక యూత్ జనరల్ సెక్రటరీ చిరంజీవి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, తెలంగాణ విద్యార్ధి సంఘం నాయకులు బర్ల ప్రవీణ్ కుమార్, మండల యూత్ నాయకులు  కోట రమేష్,  మందా ప్రసాద్, సుధాకర్,ప్రసాద్,పినపాక గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాంతారావు, గ్రామ కమిటి నాగేశ్వరరావు , మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు అలవత్ శ్రీను, మండల నాయకులు తోటమల్ల శ్రీను,ఉప్పుసాక గ్రామ మండల సీనియర్ నాయకులు తుంగ నాగయ్య,గ్రామ కమిటీ సురేష్,మండల నాయకులు సురేష్, రాంబాబు మండలంలోని యువత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: