CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వృద్ధుడి పెన్షన్ కోసం దరఖాస్తు...

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ ,అక్టోబర్ 20  : అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ వచ్చేలా చూస్తామని ఎంపీడీవో అన్నపూర్ణ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో దామచర్ల గ్రామానికి చెందిన వృద్ధుడు కృష్ణయ్య తనకు ఆసరా పెన్షన్ వచ్చేలా చేయాలని ఎంపీడీవో కి వినతిని సమర్పించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అర్హులందరికీ ఆసరా  పెన్షన్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. అర్హత కలిగిన వారు ఉంటే దరఖాస్తు అందజేస్తే వాటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, మాజీ ఎంపీటీసీ చాపలమడుగు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: