CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నవీన్ బాబు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం, పరామర్శలు.

Share it:


 పినపాక మండల పరిధిలోని తోగ్గుండెం, గోవిందాపురం గ్రామాల లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అనారోగ్యం తో బాధపడుతున్న వారికి ఆర్ధిక సహాయం.. యువతకు స్పోర్ట్స్ కిట్లు, కానిస్టేబుల్ మరియు యస్ ఐ, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు షూస్, వారికి కావలసిన వసతులను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా నవీన్ బాబు మాట్లాడుతూ ఎవరు కష్టాల్లో ఉన్న ఆదుకునేందుకు ఆలోచించకుండా ముందుంటామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నవీన్ బాబు ఆర్మీ చేసే సేవలు ఎన్నటికీ మరువలేనివని ప్రజలు కొని అడుగుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: