CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ గంజాయి పట్టివేత -గంజాయి కారు సీజ్ చేసిన అధికారులు -ఎక్సైజ్ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి

Share it:


బూర్గంపాడు, మన్యం న్యూస్ ,, అక్టోబర్ 28: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం వద్ద శుక్రవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని ఎక్సైజ్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గమనించిన అక్రమ గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్ సిబ్బందిపై రాళ్లు కర్రలతో దాడి చేసి తమ వద్ద ఉన్న కారు గంజాయిని వదిలి పరారయ్యారు. ఈ దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకరు గాయపడ్డారు. అనంతరం అక్రమంగా తరలిస్తున్న గంజాయితోపాటు కారును ఎక్సైజ్ సిబ్బంది తమ కార్యాలయానికి తీసుకెళ్లడం సమాచారం.

Share it:

TELANGANA

Post A Comment: