CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుడిపూడి పెద్ద రామయ్య గారిని పరామర్శించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు

Share it:


 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కూనవరం గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ & ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గుడిపూడి కోటేశ్వరరావు గారి తండ్రిగారు పెద్దరామయ్య గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు లోని ఒక ప్రైవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేపించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు

Share it:

TELANGANA

Post A Comment: