CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన "జేడీ ఫౌండేషన్".

Share it:

 


స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ లో జాతీయ స్థాయిలో 3 వ స్థానం భద్రాద్రి కొత్తగూడెం నిలిచిన సందర్భంగా,జేడీ ఫౌండేషన్ భద్రాచలం ఆధ్వర్యంలో,భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ శ్రీ అనుదీప్ IAS గారిని మర్యాద పూర్వకము గా కలిసి, జేడీ ఫౌండేషన్ తరపున శుభాకాంక్షలు తెలిపి, శాలువా, పూలమొక్క, శ్రీ సీతారాముల ప్రతిమ తో సత్కరించారు, ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ 2018 నుండి ప్లాస్టిక్ నిషేధం చేస్తున్న కృషి ని గూర్చి క్లుప్తంగా వివరించడం జరిగింది, గౌరవ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందరి సమిష్టి కృషి తోనే సాధ్యమైనది అని, అలాగే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతీ  ఒక్కరూ ముందుకు రావాలని, తప్పకుండా జేడీ ఫౌండేషన్ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు  హన్సి,కడాలి నాగరాజు, యూసుఫ్ మియా, వేమూరి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: