CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీఆర్ఏలను అదుపులోకి తీసుకున్న పోలీసులు....

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ : వీఆర్ఏలను ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందనిఎస్సై విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుండి వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ... వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని, అర్హత మేరకు వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు. పోలీస్ అదుపులో ఉన్న వారిలో వీఆర్ఏలు చాంద్ మీరా, సైదా, నవీన్,ముత్తయ్య, జయరాజ్,రామకృష్ణ,జానీ, మౌలానా, లక్ష్మీపతి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: