CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా బతుకమ్మ వేడుకలు

Share it:


మన్యం న్యూస్,మణుగూరు:

చండ్రుగొండ మండల పరిషత్ నందు బతుకమ్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ఎంపీడీవో అన్నపూర్ణ .ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి వైస్ ఎంపీపీ నరుకుల్లా సత్యనారాయణ చంద్రుగొండ ఎంపిటిసి 1 ధార వెంకటేశ్వరరావు తిప్పనపల్లి ఎంపిటిసి లంక విజయలక్ష్మి రావికంపాడు ఎంపిటిసి భూక్యరాజి చండ్రుగొండ వైస్ సర్పంచ్ దిబ్బందుల బాబురావు ఎంపీ ఓ తులసిరామ్ ఐసిడిసి నిర్మలా జ్యోతి శకుంతల గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గాదె లింగయ్య గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ నాయక్ టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరావు మద్దిరాల చిన్న పిచ్చయ్య మండల నాయకులు కే లోతు శ్రీనివాస్ నాయక్ భానోత్ రాముడు సోషల్ మీడియా అధ్యక్షులు వంకాయలపాటి బాబురావు అంగన్వాడి టీచర్స్ మహిళా పోలీసులు ఎంపీడీవో సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొని బతుకమ్మ కార్యక్రమం అనంతరం ఎంపీపీ ఎంపిటిసి లకు శాలువాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: