CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదానికి గురైన చక్కా శ్రీకాంత్ కి 10 వేల ఆర్థిక సహాయం.. -నాగినేనిప్రోలు రెడ్డిపాలేంకు చెందిన 1985- 86 పదవ తరగతి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం... మన్యంన్యూస్, బూర్గంపాడు (అక్టోబర్ 23): మండల పరిధిలోని నాగినేని పోలింగ్ రెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చెక్కాచిన్న వెంకన్న కుమారుడు అయిన చెక్కా శ్రీకాంత్ ఇటీవల కాలంలో, మండలపరిధిలోని ముసలిమడుగు వద్ద ద్విచక్ర వాహనం మీద నుండి ప్రమాదవశాత్తు పడటంతో తలకు తీవ్రమైన గాయాలు అయ్యి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని బూర్గంపాడు మండలం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1985 -86 పదవ తరగతి బ్యాచ్ కి సంబంధించిన, మిత్ర బృందం చేక్కా. శ్రీకాంత్ పరిస్థితి తెలుసుకొని చలించిపోయి, తమ వంతు సహాయంగా 10,000 ఆర్థిక సాయం అందించారు. అతి తొందరలోనే శ్రీకాంత్ కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకున్నారు.దాతలు, బాదం రామలింగ రెడ్డి (కెనడా), ముత్యాల రామకృష్ణ, ఎస్. కే వహీద్,షఫీ , మారం సుబ్బారెడ్డి, నరేంద్ర చారి, వీరాoరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ వి రెడ్డి, బి వెంకటేశ్వర రెడ్డి, దౌపాటి వెంకయ్య చౌదరి సహాయం చేయగా, ఈ కార్యక్రమంలో రెడ్డి పాలెం యువతా, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:


 - రోడ్డు ప్రమాదానికి గురైన చక్కా శ్రీకాంత్ కి 10 వేల ఆర్థిక సహాయం..

- నాగినేనిప్రోలు రెడ్డిపాలేంకు  చెందిన 1985- 86 పదవ తరగతి  మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం...

మన్యంన్యూస్, బూర్గంపాడు  (అక్టోబర్ 23): మండల పరిధిలోని నాగినేని పోలింగ్ రెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చెక్కాచిన్న వెంకన్న కుమారుడు అయిన  చెక్కా శ్రీకాంత్ ఇటీవల కాలంలో, మండలపరిధిలోని ముసలిమడుగు వద్ద ద్విచక్ర వాహనం మీద నుండి ప్రమాదవశాత్తు పడటంతో తలకు తీవ్రమైన గాయాలు అయ్యి  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని బూర్గంపాడు మండలం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1985 -86 పదవ తరగతి బ్యాచ్ కి సంబంధించిన, మిత్ర బృందం చేక్కా. శ్రీకాంత్ పరిస్థితి తెలుసుకొని చలించిపోయి, తమ వంతు సహాయంగా 10,000 ఆర్థిక సాయం అందించారు. అతి తొందరలోనే శ్రీకాంత్ కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకున్నారు.దాతలు, బాదం రామలింగ రెడ్డి (కెనడా), ముత్యాల రామకృష్ణ, ఎస్. కే వహీద్,షఫీ , మారం సుబ్బారెడ్డి, నరేంద్ర చారి, వీరాoరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ వి రెడ్డి, బి వెంకటేశ్వర రెడ్డి, దౌపాటి వెంకయ్య చౌదరి సహాయం చేయగా, ఈ కార్యక్రమంలో  రెడ్డి పాలెం యువతా, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: