CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జబర్దస్త్, రాఘవ, బొగత జలపాతoలో సందడి.

Share it:


మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 30.                                                      

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోత జలపాతాన్ని ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎగస్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లో కామెడియన్ రాకెట్ రాఘవ కుటుంబ సభ్యులతో కలిసి బొగత ను సందర్శించారు రాఘవ బొగత జలపాతానికి వచ్చాడని తెలిసి చుట్టుపక్కల ప్రజలు చూడడానికి వచ్చారు దీంతో బొగత జలపాతం వద్ద రద్దీగా మారింది తర్వాత బొగత ఇంచార్జి సెక్షన్ ఆఫీసర్ గొంది నారాయణతో కలిసి బొగత జలపాతం వివరాలు తెలుసుకున్నారు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు

Share it:

TELANGANA

Post A Comment: