మన్యం టివీ భద్రాచలం/దుమ్మగూడెం::
భద్రాచలం పట్టణంలోనే డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేని మైనర్ బాలుడుతో అక్రమ మట్టి రవాణా చేపిస్తున్న ట్రాక్టర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా మైనర్ పిల్లలతో విపరీతమైన వేగంతో మట్టి తోలుతున్నటువంటి పిల్లలు లకు డ్రైవింగ్ ఇస్తున్నటువంటి ట్రాక్టర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు భద్రాచలం పట్టణ వ్యాప్తంగా పట్టపగలే నిర్లక్ష్యపు వేగంతో ట్రాక్టర్ తో మట్టి తోలుతున్న పట్టించుకోని అధికారులు అలానే పట్టణవ్యాప్తంగా బాల కార్మికులతో పని చేపిస్తున్న కాంట్రాక్టర్లపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు
Post A Comment: