CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బహుజన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న విమలక్క

Share it:

 


గుండాల సెప్టెంబర్ 28(మన్యం మనుగడ) మండల కేంద్రంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో బుధవారం బహుజన బతుకమ్మ వేడుకల్లో విమలక్క పాల్గొన్నారు. విమలక్క బృందం మండల కేంద్రంలో బతుకమ్మని పేర్చి ర్యాలీగా బతుకమ్మ ఘాటుకు వచ్చి బతుకమ్మ సంబరాలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు


Share it:

CINEMA

TELANGANA

Post A Comment: