CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి ఒక్క ఓటరు, ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట ఎంపీడీఓ కార్యాలయం లో నిర్వహించిన ఓటరు కార్డు అనుసంధానం అవగాహనా కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, అంగన్వాడీ టీచర్స్, గ్రామ సమైక్యసంఘాల వీ వో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం మండలం స్పెషల్ ఆఫీసర్, మండలం తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డివో, ఆర్ ఐ ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి సమావేశం లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని ఆ విధంగా ప్రజలకు అవగాహనా కల్పించాలి అని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీ గ్రామం లోని బూత్ లెవెల్ అధికారులను, లేదా కార్యదర్శులు, కారోబార్లను సంప్రదించ వలసినదిగా ఈ సమావేశం లో తెలియజేశారు

Share it:

TELANGANA

Post A Comment: