CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ అనుదీప్

Share it:


మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం  పెరుగుతున్నదని నీటి ప్రవాహం 9 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉన్న  నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం అలాగే భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్లో 08744-241950,భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో   08743-232444 నంబర్లు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: