CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ఆదాం జన్మదిన వేడుకలు

Share it:


గుండాల/ఆళ్లపల్లి, సెప్టెంబర్ 12(మన్యం మనుగడ) :  ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వీరాభిమాని ఆళ్లపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సోషల్ మీడియా వీడియో ఎడిటర్ ఎండి ఆదాం జన్మదిన వేడుకలు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రేగా వ్యక్తిగత సహాయకులు చంద హరికృష్ణ ఆధ్వర్యంలో  పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నిర్వహించగా ఆదాం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు నడుమ జన్మదిన వేడుకలు జరగడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: