CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మహాజన సభ సమావేశం..

Share it:


మన్యం టివీ దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో సంఘం అధ్యక్షులు కిమిలి ఎల్లారెడ్డి అధ్యక్షతన మాదన సభ సమావేశం నిర్వహించారు ఈ మహాజన సభ సమావేశంలో సంఘం యొక్క జమ యొక్క ఐదు నెలల ఖర్చులను పాలకవర్గ సభ్యులు ముందు ఆమోదించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు కట్టిన వడ్డీ వివరాలను తెలుసుకొని వడ్డీ కట్టని రైతులు చేయించుకోవాలని అధ్యక్షులు సూచించారు రైతులు అప్పులు చెల్లించాలని లేనియెడల వారి జప్తులను చేయబడును జరుగుతుందని హెచ్చరించారు ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు ఎలమంచి శ్రీనివాసరావు సూర్యచంద్రరావు లక్ష్మీపతిరావు పూర్ణయ్య చలపతి వెంకటేష్ భద్రయ్య వ్యవసాయ సహకార సంఘం సీఈఓ ముత్తయ్య సిబ్బంది రైతులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: