CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డాక్టర్, చంద్ర కిరణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

Share it:


మన్యం మనుగడ, సెప్టెంబర్ 19 వెంకటాపురం. : అఖిల ఆస్పటల్, మేమున్నాం కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్, చంద్ర కిరణ్ ఎండి, జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్, డాక్టర్ స్రవంతి ఎంబిబిఎస్, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆలు బాగా పంచాయతీలో నిర్వహించారు.వైద్య క్యాంపుకు వచ్చిన గ్రామపంచాయతీ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, మెడిసిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు, సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: