CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళలకు బతుకమ్మ చీరలు అందించిన ఎంపీపీ,సర్పంచ్.

Share it:


మన్యం మనుగడ, కరకగూడెం: మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామపంచాయతీలో మహిళలకు బతుకమ్మ చీరలు అందించిన ఎంపీపీ రేగా కాళికా,సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు.బతుకమ్మ చీరలు తీసుకున్న ప్రతి ఒక్క మహిళ బతుకమ్మలను ఉత్సాహంగా జరుపుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ.హుస్సేన్, పంచాయతి కార్యదర్శి మారుతి, డీలర్ మదనయ్య అంగన్వాడి టీచర్లు మహిళలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: