CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీపీ మంజు భార్గవి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

Share it:


గుండాల/ఆళ్లపల్లి,  సెప్టెంబర్ 11(మన్యం మనుగడ) : ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి కిషోర్ బాబు దంపతుల ఆధ్వర్యంలో మర్కోడ్ గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఎంపీపీ మంజు భార్గవి  పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, సర్పంచ్ శంకర్ బాబు, ఉప సర్పంచ్ కుర్ర కమల, వ్యాపారస్తులు తాళ్లపల్లి నాగేశ్వరరావు, తాళ్లపల్లి రామ్మూర్తి,  రాంబాబు, రాడం నారాయణ, కమిటీ సభ్యులు శ్రవణ్, సతీష్ , శేఖర్, కోటి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: