CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థి మేఘన ఆచూకీ లభ్యం

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి,       బూర్గంపహాడ్: గిరిజన పాఠశాల హాస్టల్లో బిక్కు బిక్కు మంటూ  ఒక గదిలో స్పృహ కోల్పోయి నిద్రిస్తున్న మేఘన.అన్నిచోట్ల మేఘనా కోసం 8 బృందాలుగా పర్యవేక్షణ చేసి హాస్టలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న తరుణంలో ఒక పాప మేఘన గదిలో లోనే ఉంది సార్ అని గట్టిగా కేకలు వేయడంతో హుటా హుటానా పరుగులు తీస్తూ  పరుగులు తీస్తూ తరగతి గదిలో ఉన్న మేఘనను చూసి గుండెలకు హత్తుకుని తల్లికి అప్పజెప్పిన ఎస్సై సంతోష్ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: