CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోపాలరావుపేట సొసైటీ డైరెక్టర్ గా కటకం గణేష్

Share it:


మన్యం మనుగడ, పినపాక:

పినపాక ప్రాధమిక వ్యవసాయ సహకార   డైరెక్టర్ పదవికి కటకం గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విప్, పినపాక ఎమ్మెల్యే కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ల్ పినపాక మండల తెరాస పార్టీ నాయకులకు, పిఎసిఎస్ చైర్మన్  రవి వర్మ, ఇతర సొసైటీ డైరెక్టర్లకు, తోగ్గూడెం పంచాయతీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: