CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తోగ్గూడెం పంచాయతీలో అసరా కార్డుల పంపిణీ పాల్గొన్న పినపాక మండలం ఎంపీపీ

Share it:


మన్యం మనగడ, పినపాక:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తో గూడెం పంచాయితీలో ఆసరా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ పాల్గొన్నారు.మొత్తం 54 మంది లబ్ధిదారులకు ఆసరా కార్డులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వయసు పైబడిన, ఒంటరి, వితంతు, అంగవైకల్యం కలిగిన వారందరికీ నూతనంగా పించను కార్డులను పంపిణీ చేసిందని, త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తీ శ్రీలత, ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాస్ రావు, పంచాయతీ సెక్రటరీ కృష్ణమూర్తి, టిఆర్ఎస్ నాయకులు సతీష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: