CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దరఖాస్తులకు ఆహ్వానం

Share it:


మన్యం మనుగడ , ఏటూరు నాగారం:

ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో గల గిరిజన విద్యార్థిని,విద్యార్థులు 2022 -24 సంవత్సరానికి భద్రాచలంలో అడ్మిషన్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తిగల విద్యార్థుల విద్యార్థులు ఏటూరు నాగారం పి ఎం ఆర్ సి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: